: 'సొంగ్జా' మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ను కొనుగోలు చేసిన గూగుల్


ఉత్తర అమెరికాలో ఇంటర్ నెట్ లో విరివిగా ఉపయోగించే 'సొంగ్జా' మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ కొనుగోలు చేసింది. అభివృద్ధి చెందుతున్న ఆన్ లైన్ సంగీత వ్యాపారంలో పాప్యులర్ అయిన సొంగ్జా తనదైన పెద్ద పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో మ్యూజిక్ స్ట్రీమంగ్ సర్వీస్ లో మరింతగా పేరు సంపాదించుకుంటుందని ఈ సందర్భంగా గూగుల్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ మ్యూజిక్ సర్వీస్ ను ఎంతకు కొనుగోలు చేసింది మాత్రం ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News