: ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 74.81 శాతం, బాలురు 70.93 శాతం ఉత్తీర్ణత సాధించారు.