: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం


తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి ఓటును తెలంగాణ డిప్యూటీ సీఎం మహమ్మూద్ అలీ, అనంతరం హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఉపయోగించుకున్నారు. మిగతా ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతోంది.

  • Loading...

More Telugu News