: టీ మండలి ఛైర్మన్ ఎన్నికను బహిష్కరిస్తూ టి.టీడీపీ వాకౌట్


తెలంగాణ మండలి ఛైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మండలిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఛైర్మన్ ఎన్నిక సంప్రదాయ పద్ధతిలో లేదంటూ తెలంగాణ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

  • Loading...

More Telugu News