: అమెరికా దౌత్యాధికారులకు భారత్ సమన్లు


బీజేపీ సహా పలు పార్టీలపై అమెరికా నిఘా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఆ దేశ దౌత్యాధికారులకు భారత్ సమన్లు పంపింది. వాటికి అగ్రరాజ్యం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుముందు దౌత్యాధికారులను పిలిపించి కేంద్రం మాట్లాడింది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. బీజేపీ సహా ఆరు అమెరికాయేతర రాజకీయ పార్టీలపై అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) గూఢచర్యానికి పాల్పడిందంటూ ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ నిన్న (మంగళవారం) బాంబు పేల్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News