: మార్కెట్లో పసిడి మెరుపులు


గురువారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా వున్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,970 వద్ద ప్రారంభమై, రూ. 29,900 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో ఆరంభ ధర రూ.29,970 నమోదైంది. ఇక రాజ మండ్రిలో ఆరంభ ధర రూ.29,830 ఉంటే, ముగింపు ధర రూ.29,115గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.29,830 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,450 వద్ద ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా రాజమండ్రిలో రూ.53,400 ఉంది. అత్యల్పంగా విజయవాడలో రూ.53,200 పలికింది.

  • Loading...

More Telugu News