: టి.శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక నేడే


టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. ఈ రోజు మండలి సమావేశాలు ప్రారంభమయిన తర్వాత ఉదయం 11 గంటలకు బ్యాలెట్ పద్ధతిలో ఛైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఛైర్మన్ పదవి కోసం టీఆర్ఎస్ తరపున స్వామిగౌడ్, కాంగ్రెస్ తరపున ఫరూఖ్ హుస్సేన్ బరిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News