: ఆరంభమైన పర్యాటక సదస్సు


మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు హైదరాబాద్ నగరం వేదికైంది. ప్రపంచ పర్యాటక సదస్సును నగరంలోని పార్క్ హయత్ హోటల్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి ఈ ఉదయం ప్రారంభించారు. 29 దేశాల నుంచి మూడు వందల వరకు ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది.

  • Loading...

More Telugu News