: 11 మంది తమిళ మత్స్యకారులు విడుదలయ్యారు


తమిళనాడులోని పుదుకొట్టైకి చెందిన 11 మంది మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. వారు ఇవాళ నాగపట్నం పోర్టుకు చేరుకున్నారు. ఈ మత్స్యకారుల పడవలను మాత్రం శ్రీలంక ప్రభుత్వం ఇంకా అప్పగించలేదు. వీరిని జూన్ 24వ తేదీన శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. రిమాండ్ అనంతరం మత్స్యకారులను ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది.

  • Loading...

More Telugu News