: మాదాపూర్ లో బాధితుల నిరసన... మౌన ప్రదర్శన
హైటెక్ సిటీ సమీపంలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఇవాళ వారు మౌన ప్రదర్శన నిర్వహించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో బాధితుల భవనాలను అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ ప్రభుత్వం కూల్చివేతకు పాల్పడిన విషయం విదితమే.