: పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గా వకార్ యూనిస్
పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గా మళ్లీ వకార్ యూనిస్ నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది ప్రపంచ కప్ పోటీలకు జట్టు సభ్యులను ఇప్పటినుంచి తయారు చేసేందుకు వకార్ సిద్ధంగా ఉన్నాడు. గతంలో పాక్ జట్టును 2010 వరల్డ్ టీ20 సెమీ ఫైనల్స్ కు తీసుకెళ్లిన అతను, 2011 వరల్డ్ కప్ కు ముందు కోచ్ పదవికి రాజీనామా చేశాడు.