: గెయిల్ బాధితుల సంఘం డిమాండ్


తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) బాధితుల సంఘం సమావేశమయ్యారు. ఓఎన్ జీసీ, గెయిల్ సంస్థలను మూసివేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్యాస్ పైప్ లైన్ ప్రమాద ఘటనకు కారకులైన అధికారులను, గుత్తేదారులను (కాంట్రాక్టర్లు) అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నగరంలో ఉన్న గ్యాస్ పైపులైన్లను తొలగించాలని బాధితులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News