: క్యాన్సర్‌ ప్రభావాన్ని అడ్డుకునే పండ్లు


చర్మక్యాన్సర్‌ మెలనోమా అనే వ్యాధి సోకిన వారికి కొన్ని రకాల జన్యుమార్పులు తలెత్తుతుంటాయి. పండ్లు, కూరగాయల్లో సహజంగా ఉండే గాసీపిన్‌ అనే పదార్థం.. ఈ జన్యుమార్పులను బాగా అడ్డుకుంటుందని శాస్త్రవేత్త హరీశ్‌ నాయర్‌ చెప్పారు. మెలనోమా చికిత్సకు ఈ పరిశోధనలు కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఇచ్చాయంటున్నారు. అయితే ఈ పండ్లలోని గాసీపిన్‌ను మన శరీరం ఎలా స్వీకరిస్తుంది.. దాని ప్రభావం క్యాన్సర్‌ కారక జన్యుమార్పులపై ఎలా పడుతుంది? అనే దిశగా మరికొంత పరిశోధన జరిగితే.. మరిన్ని కొత్త సంగతులు వెలుగు చూస్తాయని అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు అంటున్నారు.

  • Loading...

More Telugu News