కృష్ణాడెల్టాకు మరోవారం రోజుల పాటు నీరు విడుదల చేయాలని కృష్ణా రివర్ బోర్డు ఆదేశించింది. సాగర్ నుంచి రోజుకు 6 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని రివర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.