: మరోసారి రెచ్చిపోయిన పాక్ దళాలు... బుద్ధి చెప్పిన భారత్ సైన్యం!


భారత సరిహద్దుల్లో పాక్ దళాలు మరోసారి గీత దాటాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నేడు పూంచ్ జిల్లాలోని మెంధార్ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అయితే, ప్రత్యర్థి దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.

  • Loading...

More Telugu News