: రాష్ట్రాల ఆర్ధికమంత్రులతో ఎల్లుండి కేంద్రం సమావేశం


రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో ఎల్లుండి (3వ తేదీ) కేంద్రం సమావేశం కానుంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానంపై కేంద్రం మంత్రులతో చర్చించనుంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ సమావేశానికి హాజరవుతారు.

  • Loading...

More Telugu News