: 29కి చేరిన మృతుల సంఖ్య


చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవంతి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. శిథిలాల నుంచి బయటపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 26 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. శిథిలాల వద్ద చిక్కుకున్న వారి కోసం సహాయక పనులు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం భవంతి కుప్పకూలిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News