రాయితీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. సిలిండర్ కు రూ.16.50ల మేర చమురు కంపెనీలు పెంచాయి. పెట్రో, డీజిల్ ధరలు పెంచిన మరుసటి రోజే గ్యాస్ ధర పెంచడం గమనార్హం.