: జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో విజయవాడ కార్పొరేషన్: మంత్రి నారాయణ
జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో విజయవాడ కార్పొరేషన్ ఉందని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం పది మున్సిపాలిటీల పరిస్థితి అధ్వానంగా ఉందని వివరించారు. ఈ మేరకు ఆయన నెల్లూరులో మాట్లాడారు. విశాఖ, కృష్ణా, గుంటూరు, తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.