: ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60కి పెంచుతూ జీవో జారీ


ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60కి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి సర్కారు జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన వారందరికీ ఈ జీవో వర్తిస్తుంది. రాష్ట్ర సంఘటిత నిధి నుంచి వేతనాలు అందుకునే స్థానిక సంస్థల అధికారులు, ఉద్యోగులు కూడా దీని ద్వారా ప్రయోజనం పొందుతారు.

  • Loading...

More Telugu News