: డీఎన్‌ఏ పితామహుడి లేఖకు రూ.5 కోట్లు


డీఎన్‌ఏ అనేది వర్తులాకారంలో ఉంటుంది అని కనుగొనడమే పెద్ద సంచలనం అయితే.. ఆ విషయాన్ని తన కొడుక్కి వివరిస్తూ రాసిన లేఖ మరో గొప్ప సంచలనంగా తయారైందిప్పుడు. డీఎన్‌ఏ పితామహుడిగా పేరున్న ఫ్రాన్సిస్‌ క్రిక్‌ తన పరిశోధనల క్రమాన్ని, సాధించిన అసాధారణ ఫలితాన్ని వివరిస్తూ అప్పట్లో 12 ఏళ్ల కొడుక్కి లేఖ రాశారు. దాన్ని క్రిస్టీస్‌ సంస్థ వేలం వేస్తే.. 5కోట్ల 30 లక్షల రూపాయల వరకు ధర పలికింది. చాలా మంది పోటీ పడి ధర ఎక్కువ పలకడానికి కారకులయ్యారట.

  • Loading...

More Telugu News