: ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టుల యత్నాలు


ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు ఉనికిని చాటుకునే ప్రయత్నాలకు దిగారు. పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయాలంటూ వారు చర్ల మండలంలో పోస్టర్లు అంటించారు. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని వారు తమ పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ పోస్టర్లను పోలీసులు తొలగించారు.

  • Loading...

More Telugu News