: రైల్వే మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు


వైఎస్సార్సీపీ ఎంపీలు బుట్టా రేణుక, అవినాశ్ రెడ్డి ఈ ఉదయం రైల్వే మంత్రి సదానంద గౌడను కలిశారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లను ఆయన ముందుంచారు. రాయలసీమలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరారు. బెంగళూరు-కడప మధ్య రైళ్ళ సంఖ్యను పెంచాలని కూడా వారు రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News