: అగిరిపల్లి పీఎస్ ఎదుట ఎంపీ మాగంటి బాబు ధర్నా


పోలీసుల తీరును నిరసిస్తూ ఎంపీ మాగంటి బాబు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. కృష్ణా జిల్లా అగిరిపల్లిలో వైఎస్సార్సీపీ నేతల తప్పుడు ఫిర్యాదులతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను అరెస్టుల పేరిట వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో అగిరిపల్లి పీఎస్ ఎదుట ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు ఉన్నతాధికారుల హామీతో మాగంటి ధర్నా విరమించారు.

  • Loading...

More Telugu News