: పెరిగిన పెట్రోలు ధర


పెట్రోల్ ధరకు రెక్కలొచ్చాయి. ఇరాక్ సంక్షోభం మనదేశాన్ని తాకింది. నిల్వలు తగ్గిపోతుండడాన్ని అవకాశంగా తీసుకున్న పెట్రోలియం కంపెనీలు పెట్రోలు ధరను పెంచేశాయి. దీంతో పెట్రోలు ధర లీటరుకు 1.69 పైసలు చొప్పున పెరిగింది. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.

  • Loading...

More Telugu News