: విగ్రహాల దొంగలు అరెస్ట్


పంచలోహ విగ్రహాలను దొంగిలించే ముగ్గురు కరడు గట్టిన దొంగలను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 60 లక్షల రూపాయల విలువ చేసే పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

  • Loading...

More Telugu News