: ధర్మాన ఎలా కొనసాగుతారు..?: హైకోర్టులో పిటిషన్


సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు పదవిలో కొనసాగేందుకు అనర్హుడని పేర్కొంటూ దేవ్రా అనే వ్యక్తి నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధర్మానను మంత్రి పదవిలో కొనసాగేందుకు ఎలా అనుమతిస్తారంటూ ఆయన తన పిటిషన్ లో ప్రశ్నించారు. ఈ పిటిషన్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ధర్మానలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News