: పెళ్లికెళ్లిన బాలికపై అత్యాచారం


పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పదేళ్ల బాలికపై కామాంధుడి కన్నుపడింది. పశ్చిమ బెంగాల్ లోని మాల్డాలో నాయనమ్మ ఊర్లో జరిగిన పెళ్లికి వెళ్లి ఒంటరిగా వస్తున్న పదేళ్ల బాలికపై ఓ ఆగంతుకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహ లేకుండా పడి ఉన్న బాలికను గమనించిన స్థానికులు బల్బుచాడీ ఆరోగ్యకేంద్రానికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మాల్డా వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగిన విషయాన్ని నిర్ధారించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ అభిషేక్ మోడీ రంగంలోకి దిగి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News