: ట్రైన్ లో 8 బాంబులు స్వాధీనం


బీహార్ లో మరోసారి బాంబుల కలకలం రేగింది. కిషన్ గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైలు నుంచి పోలీసులు 8 బాంబులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... బాంబులను ఎవరు తీసుకెళ్తున్నారు? రైలును లక్ష్యంగా చేసుకుని బాంబులు అమర్చారా? లేక ఎవరికైనా సరఫరా చేసేందుకు తీసుకువెళ్తున్నారా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా ఎవర్నీ అరెస్టు చేయలేదు.

  • Loading...

More Telugu News