: టి.కాంగ్రెస్ మండలి చైర్మన్ అభ్యర్ధిగా ఫారూఖ్
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ అభ్యర్థిగా ఫారూఖ్ హుస్సేన్ ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ రోజు గాంధీభవన్లో సమావేశం అయిన టి.కాంగ్రెస్ నేతలు ఈ మేరకు నిర్ణయించారు. మరోపైపు టీఆర్ఎస్ అభ్యర్థిగా స్వామి గౌడ్ పేరును దాదాపు ఖరారు చేశారు.