: స్థానిక ఎన్నికలకు విప్ జారీ చేసిన టీడీపీ, వైసీపీ
జులై 3వ తేదీ నుంచి జరగనున్న మేయర్, మున్సిపల్ ఛైర్మన్, ఎంపీపీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. స్థానిక సంస్థల ఛైర్మన్ల ఎంపికలో పార్టీ సూచించిన వారికే ఓటు వేయాలని ఆదేశించింది. అటు వైఎస్ఆర్సీపీ కూడా విప్ జారీ చేసింది.