: ఈ రోజు భేటీ అవుతున్న కమలనాథన్ కమిటీ


కమలనాథన్ కమిటీ ఈ సాయంత్రం 4 గంటలకు హైదరాబాదులో భేటీ అవుతోంది. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు విషయంపై ఈ భేటీలో చర్చిస్తారు. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు.

  • Loading...

More Telugu News