: చెన్నై ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య 30-06-2014 Mon 11:55 | చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.