: విజయవంతమైన పీఎస్ఎల్వీ-సీ23 ప్రయోగం


అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలు రాయిని అధిగమించింది. పీఎస్ఎల్వీ-సీ23 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంతో నాలుగు దేశాలకు చెందిన ఐదు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం సక్సెస్ కావడంతో... ఇస్రో శాస్త్రవేత్తలను భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు.

  • Loading...

More Telugu News