: తాటిపాక రిఫైనరీలో క్రూడ్ ఆయిల్ లీకేజి
తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో ఉన్న ఓఎన్జీసీ రిఫైనరీలో క్రూడ్ ఆయిల్ లీక్ అవుతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నగరం పేలుడు ఘటన ఇంకా కళ్లముందు మెదులుతుండగానే... ఈ లీకేజీ ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.