అట్లాంటిక్ సముద్రంలోని దక్షిణ శాండ్ విచ్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదయింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ ముప్పేమీ లేదని అధికారులు తెలిపారు.