: కాసేపట్లో 'నంది' ప్రదానోత్సవం


తెలుగు సినీ పరిశ్రమలో ఎన్ని అవార్డులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నంది పురస్కారమే మిన్న అని నేటికీ భావిస్తుంటారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆ అవార్డు దక్కడం ఓ అపురూప గౌరవంగా మురిసిపోతారు. అంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సర్కారు నేడు అందిస్తోంది. 2011 ఏడాదికిగాను ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్ లోని లలితకళాతోరణం వేదికగా నిలుస్తోంది. సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరవుతారు.

  • Loading...

More Telugu News