: పేలుడు ఘటనకు ప్రధాని మోడీ కూడా ఓ కారణమే: చిరంజీవి


భారత ప్రధాని నరేంద్ర మోడీపై కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నగరంలో సంభవించిన పేలుడు ఘటనకు మోడీ కూడా కారణమే అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి గ్యాస్ పైప్ లైన్ల ద్వారా గ్యాస్ ను తరలించుకుపోయారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారకులైన గెయిల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News