: మంత్రులతో భేటీ అయిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రులతో భేటీ అయ్యారు. తన అధికారిక నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో... జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ పరోక్ష ఎన్నికలపై చర్చిస్తున్నారు. హంగ్ వచ్చిన స్థానాలను కూడా కైవసం చేసుకోవడానికి వారంతా ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.