: హైదరాబాద్ లో పటిష్ఠ బందోబస్తు


బోనాలు, రంజాన్ పండుగల నేపథ్యంలో హైదరాబాద్ లో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 55 ప్లటూన్ల పోలీసులు, 40 కంపెనీల పారామిలటరీ బలగాలను నియమించినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే, 8 వేల మంది ఏపీ, సిటీ పోలీసుల సేవలను కూడా వినియోగించుకోనున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News