: చెన్నై మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం


చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపింది. పోరూరు సమీపంలో నిన్న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News