: కర్ణాటక బాధ్యతలు కూడా చేపట్టిన గవర్నర్ రోశయ్య


తమిళనాడు గవర్నర్ రోశయ్య కర్ణాటక రాష్ట్ర గవర్నర్ గా ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ గా భరద్వాజ పదవీ విరమణ చేయడంతో, గవర్నర్ గా రోశయ్య తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు.

  • Loading...

More Telugu News