: శ్రీవారిని దర్శించుకున్న నటి ప్రేమ


ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో నటి ప్రేమ, సినీ నిర్మాత అశ్వనీదత్, టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఉన్నారు.

  • Loading...

More Telugu News