ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా కేంద్ర గిరిజనశాఖ సంయుక్త కార్యదర్శి మనోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.