: చెన్నైలో కూలిన 12 అంతస్థుల భవనం


చెన్నైలోని పోరూరులో నిర్మాణంలో ఉన్న 12 అంతస్థుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో 50 మంది వరకు చిక్కుకున్నారని అనుమానం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News