: జీడిమెట్లలో అగ్నిప్రమాదం, నలుగురికి తీవ్ర గాయాలు


హైదరాబాదు జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ప్రాసెసింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

  • Loading...

More Telugu News