: ఏపీకి 65 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్


రాష్ట్ర విభజన చట్టంలో విద్యుత్ వినియోగం అంచనాలో పొరపాటును కేంద్రం గుర్తించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 65 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్రానికి 4 లక్షల టన్నుల అదనపు బొగ్గు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బొగ్గును వెస్టర్న్ బొగ్గు గనుల నుంచి కేటాయించనున్నట్లు కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News