: కమలనాథన్ కమిటీతో భేటీ అయిన గ్రూప్-1 అధికారులు


కమలనాథన్ కమిటీతో గ్రూప్-1 అధికారుల సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. వీరి సమావేశం సచివాలయంలో జరుగుతోంది.

  • Loading...

More Telugu News