: లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి అందుబాటులో ఉన్న పలువురు మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరవు, నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ ఘటన, రుణమాఫీ, బోధనారుసుము, స్థానిక సంస్థల పాలకమండళ్ల ఎన్నికల అంశాలపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News