: సివిల్ సప్లయ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష


హైదరాబాదులోని సచివాలయంలో సివిల్ సప్లయ్ (పౌర సరఫరాల శాఖ) అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి ఈ సందర్భంగా అధికారులతో చర్చించారని తెలిసింది.

  • Loading...

More Telugu News